• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మీరు గర్వించే మూవీస్‌ చేస్తా: వంశీ

  ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సక్సెస్‌ మీట్‌లో చిత్ర డైరెక్టర్‌ వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను గొప్ప చిత్రాలు తెరకెక్కిస్తానని రవితేజకు మాటిచ్చారు. ‘నా కెరీర్‌లో ఇదే పెద్ద సినిమా. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రవి సర్‌.. ఈ ప్రయాణం ఇంతటితో ఆగిపోలేదు. స్క్రిప్ట్ పట్టుకుని రోడ్లపై తిరుగుతున్నప్పుడు మీరే నాకు ఈ ప్లాట్‌ఫామ్‌ ఇచ్చారు. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నా. వీడు నావాడు అని మీరు గర్వించేలా సినిమాలు చేస్తా’ అని వంశీ అన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv