మలయాళీ భామ మాళవిక మోహనన్ హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. టాప్ టూ బాటమ్ తన అందచందాలను ఏకరువు పెడుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎద అందాలు, థైస్ అందాలు ప్రదర్శిస్తూ రెచ్చగొడుతోంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్గా మారాయి. కాగా మాళవిక నటించిన ‘సార్’ చిత్రం ఇటీవలే విడుదలై ఘన విజయం అందుకుంది. ఇంకా పలు తెలుగు, తమిళ్, హిందీ మూవీల్లో నటిస్తోంది.
-
Screengrab Instagram: malavikamohanan_
-
Screengrab Instagram: malavikamohanan_
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్