• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మనోజ్‌, మౌనిక పెళ్లి జరిగి నెల… వీడియో వైరల్

    [VIDEO:](url) మంచు మనోజ్‌, భూమా మౌనిక పెళ్లి జరిగి సరిగ్గా నెల రోజులు అవుతుంది. ఈ సందర్భంగా మనోజ్‌ షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. వాళ్లిద్దరూ ఉన్న వీడియో ను ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన మంచు హీరో… ప్రేమించు, ప్రేమను పంచు, ప్రేమగా జీవించు అనే ట్యాగ్ లైన్ ఇచ్చాడు. బ్యాక్‌ గ్రౌండ్‌లో ప్రియ ప్రియ చంపొద్దే అనే పాట మ్యూజిక్‌ను పెట్టాడు. కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్‌.. ప్రస్తుతం వాట్‌ ది ఫిష్‌ అనే సినిమాలో చేస్తున్నాడు.

    https://www.instagram.com/stories/manojkmanchu/3072514092318123249/
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv