[VIDEO: ](url)దసరా సినిమా ప్రమోషన్లలో భాగంగా ముంబయి వెళ్లిన నానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అక్కడ హోలీ వేడుకల్లో నాని పాల్గొన్నాడు. నేేచురల్ స్టార్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇందుకు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. మార్చి 30న దసరా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్