[VIDEO](url):ఆస్ట్రేలియా న్యూ సౌత్‌వేల్స్‌లోని మారుమూల పట్టణం మెనిండీ సమీపంలోని నదిలో దారుణ పరిస్థితి నెలకొంది. లక్షలాది చేపలు మృత్యువాత పడి నీటిలో తేలుతున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నదిలో తగ్గడంతో పాటు వేడి వాతావరణం కారణంగా నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోవడమే చేపలు చనిపోవడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. నదిలో చేపల సంఖ్య పెరగడం అందుకు సరిపడా ఆక్సిజన్ లేకపోవడం వల్ల మృత్యువాత పడుతున్నాయని చెప్పారు.