రేషన్ షాపుల వద్ద గంటల తరబడి నిలబడే అవసరం లేకుండా యూపీలో రేషన్ ఏటీఎంలు అందుబాటులోకి వస్తున్నాయి. కేవలం 30 సెకన్లలో కావాల్సిన సరుకులు తీసుకునేలా ‘ అన్న్ పూర్తి’ ఏటీఎంలు వస్తున్నాయి. ప్రస్తుతం మూడు ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. వేలి ముద్ర వేయగానే లబ్ధిదారులకు అవసరమైన సరుకులు వస్తాయి.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్