• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోడ్డు పక్కన మోమొస్ తిన్న MLC కవిత

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన సింప్లీసిటిని చాటుకున్నారు. అసోం పర్యటనలో ఉన్న ఆమె గుహవటిలో స్ట్రీట్‌ పుడ్‌ను రుచి చూశారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న మొబైల్ ఫుడ్‌ కోర్టు వద్ద ఆగి మోమొస్ తిన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రత్యేకించి మోమొస్ వంటి రుచికరమైన పదార్థాలు ఉన్నప్పుడు అంటూ ట్యాగ్ లైన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    https://x.com/TeluguScribe/status/1701442516103332074?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv