• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మిస్టర్ ఐపీఎల్’ స్టన్నింగ్ క్యాచ్

    ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి తనలో ఇప్పటికీ ఏమాత్రం జోరు తగ్గలేదని నిరూపించాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సీరీస్‌లో భాగంగా ఇండియా లెజెండ్స్ తరఫున ఆడుతున్న రైనా.. ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత క్యాచ్ పట్టాడు. 16వ ఓవర్‌లో అభిమన్యు మిథున్ వేసిన బంతిని.. బెన్ డంక్ పాయింట్ వైపు ఆడాడు. అక్కడే ఉన్న రైనా ఎడమ వైపునకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌తో మైదానంలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv