సీతారామం మూవీలో తెలుగింటి అమ్మాయిలో ఎంతో అద్భుతంగా నటించింది మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో తాను తప్ప మరేవరు చేయలేరు అంతగా ఒదిగిపోయింది. తెలుగులో ఇంత క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్న మృణాల్‌కు బాలీవుడ్‌లో మాత్రం మరో యాంగిల్ ఉంది.
బాలీవుడ్‌లో ఈ బ్యూటీ చేసే సొగసుల విందు అంతా ఇంతా కాదు. ఆమె పెట్టే హాట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తాయి. క్లీవేజ్ షో, పొట్టి దుస్తుల్లో అమ్మడి అందం ఏమాత్రం దాగకుండా బయటపెడుతుంటుంది.
అందం, అభినయం కలగలిసిన మృణాల్‌ను పొట్టి డ్రెస్సుల్లో చూస్తున్న అభిమానులు ఇలా చేస్తుంది సీతారామంలోని సీతేనా అని ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మృణాల్ ఠాకూర్ ఎప్పటికపుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. నెట్టింట సంచలన తారగా మారిపోయింది.
ఇటీవల ఆమె చూపిస్తున్న గ్లామర్ షో చూసి తెలుగు ప్రేక్షకులు నోరెళ్లబెడుతున్నారు.
అందం, అభినయం కలగలిసిన మృణాల్‌ను పొట్టి డ్రెస్సుల్లో చూస్తున్న అభిమానులు ఇలా చేస్తుంది సీతారామంలోని సీతేనా అని ఆశ్చర్యపోతున్నారు.
సీతారామం ఇచ్చిన బ్రేక్‌తో తెలుగులో ఈ బెంగాళి అందానికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా హీరో నాని సరసన NANI30 సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
హిందీలో తాజాగా సెల్ఫీ అనే చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన నటిస్తోంది. అక్షయ్‌తో స్పెషల్ సాంగ్‌లోనూ చిందేసింది. ఆ పాటలో అవసరానికి మించి మృణాల్ రొమాన్స్ చేసిందని పబ్లిక్ టాక్.
మలయాళం సినిమా డ్రైవింగ్ లైసెన్స్ అనే మూవీకి ఇది రీమెక్. ఈ చిత్రం విజయం సాధిస్తే హిందీలో ఫుల్‌టైం స్టార్‌గా ఎదగాలని మృణాల్ కలలు కంటోంది.
సీతారామం విజయంతో దక్షిణాది చలన చిత్రరంగంపై ఈ హాట్ బ్యూటీ దృష్టి పెట్టింది. తమిళ్‌లో సూర్య సరసన నటిస్తోందని తెలిసింది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!