• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సాయి ప్రియ వ్యవహారంపై నేవీ అధికారుల సిరీయస్

    • విశాఖ సాయి ప్రియ వ్యవహారంపై నేవీ అధికారుల సిరీయస్
    • చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సిఫార్సు
    • అందరినీ తప్పుదోవ పట్టించిన వివాహిత సాయి ప్రియ
    • భర్తతో కలిసి విశాఖ ఆర్కే బీచ్ కు వెళ్లి గల్లంతైనట్లు ప్రచారం
    • ఆ క్రమంలో నేవీ సాయంతో బీచ్లో వెతికేందుకు ప్రభుత్వానికి కోటికిపైగా ఖర్చు
    • ఆ తర్వాత పారిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకున్న సాయి ప్రియ
    • తాజాగా ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ చేరిన సాయి ప్రియ
    • తాను మేజర్ అని, తన ఇష్టమని పోలీస్ స్టేషన్ రాలేనని చెప్పిన సాయి ప్రియ భర్త
    • దీంతో సాయిప్రియను ప్రియుడితో పంపించిన పోలీసులు
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv