• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కొత్త సినిమా ట్రైలర్‌ అదుర్స్!

  ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్‌ను హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. లవ్‍స్టోరీ, కామెడీ, క్రైమ్‍ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. 30 వెడ్స్ 21 సిరీస్‍తో మంచి క్రేజ్ సంపాదించిన చైతన్య రావ్‌ ఇందులో హీరోగా చేశాడు. సినిమాకు చెందు ముద్దు డైరెక్టర్‌ కాగా, బిగ్‍బెన్ సినిమా బ్యానర్‌పై యశ్ రంగినేని నిర్మించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv