దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం టైటిల్ ఖరారయ్యింది. తన సినిమాటిక్ యూనివర్స్‌లో మాస్టర్ తర్వాత విజయ్‌తో తెరకెక్కిస్తున్న చిత్రానికి దర్శకుడు ఎవ్వరూ ఊహించని టైటిల్ పెట్టాడు. సినిమాకు లియో: బ్లడీ స్వీట్ అనే పేరు ప్రకటించారు. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి అక్టోబర్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా కొత్త టైటిల్ ప్రకటించి సర్‌ప్రైజ్ చేసిన చిత్రబృందం వీడియో కూడా విడుదల చేసింది.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్