యంగ్‌టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్30’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ప్రస్తుతం జాన్వీ బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్లు ఛార్జ్ చేస్తోందని తెలుస్తోంది. కానీ సౌత్‌లో రూ.5 కోట్లు తీసుకుంటుండడంతో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.
-
Screengrab Twitter:ntrartsofficial
-
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్