• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • NZ vs RSA: దక్షిణాఫ్రికా భారీ స్కోరు

    న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్వింటన్‌ డీకాక్‌ (114), డస్సెన్‌ (133) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు ఏకంగా 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివర్లో డేవిడ్‌ మిల్లర్‌ 53 (30 బంతుల్లో) క్లాసెన్ 15 (7 బంతుల్లో) వేగంగా రన్స్‌ చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌతీ 2 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, నీషమ్‌ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో కివీస్‌ గెలవాలంటే 358 రన్స్‌ చేయాలి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv