• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • PAK vs AFG: అఫ్గాన్ టార్గెట్ ఫిక్స్

  ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లు బాబర్ అజామ్ (74) అబ్దుల్లా షఫీక్‌ (58) సాద్ షకీల్ (25), ఇమామ్ ఉల్ హక్ (17), మహ్మద్ రిజ్వాన్ (8) షాదాబ్‌ ఖాన్‌ (40) ఇఫ్తికార్ అహ్మద్‌ (40) పరుగులతో రాణించారు అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్‌ (3), నవీనుల్ హక్ (2), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మహ్మద్‌ నబీ ఒక్కో వికెట్ పడగొట్టారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv