చండీఘర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కార్తీక్ శర్మ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన ఫొటోస్, వీడియో వైరల్ అవుతున్నాయి. అతడు ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పోలికలతో ఉండటమే దీనికి కారణం. ఈ ఫొటోలు చూస్తే కోహ్లీ, కార్తీక్ మధ్య వ్యత్యాసం తెలియడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ, కార్తీక్ ట్విన్ బ్రదర్స్‌లా ఉన్నారని మరికొందరు అంటున్నారు. కోహ్లీ అభిమాని అయిన తాను జీవితంలో ఒక్కసారి అయినా ఆయనను కలుసుకోవాలని ఉందని కార్తీక్ చెబుతున్నాడు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/12130402/image-575.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్!