• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భోళా శంకర్‌ నుంచి ప్రోమో రిలీజ్‌

  చిరంజీవి ‘భోళా శంకర్‌’ సినిమా నుంచి ‘జామ్‌ జామ్‌ జజ్జనక’ పాట ప్రోమో విడుదలైంది. పూర్తి లిరికల్‌ సాంగ్‌ను జులై 11న సాయంత్రం 4:05 గం.లకు రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలియజేశారు. చిరు, సుశాంత్‌, తమన్నా, కీర్తి ఈ ప్రోమోలో స్టెప్పులేస్తూ కనిపించారు. మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఇందులో చిరుకు జంటగా తమన్నా నటిస్తుండగా చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్‌ కనిపించనుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv