• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • PUSPHA2: ఊర్వశీ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్?

  ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలోని ఓ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా స్టెప్పులేసింది. ఇందుకుగానూ ఊర్వశీ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసినట్లు టాక్. ఈ పాట మూడు నిమిషాల నిడివి ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv