• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ర్యాగింగ్‌ అంటూ బాలికకు ముద్దులు

    [VIDEO](url): ర్యాగింగ్‌పై ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ పలుచోట్ల వికృత చేష్టలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఒడిశాలో ఓ విద్యార్థిని పట్ల కొందరు విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బరంపురంలోని బినాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఇందులో ఇప్పటికే ఐదుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv