ఓవైపు ఇండియా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల టీ20 సిరీస్‌కి సన్నద్ధమవుతుంటే.. మరోవైపు మాజీ ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్ సేఫ్టీ ట్రోఫీలో భాగంగా ఇండియా లెజెండ్స్ నేడు వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు కాస్త సరదాగా గడిపారు. హిందీ పాటకు యువీ డ్యాన్స్ చేస్తుంటే.. సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ మైకులు పట్టుకున్నారు. తెందుల్కర్ ఫోన్ చూస్తున్నాడు. ఈ వీడియోను యువీ షేర్ చేశాడు. వాట్ ఎ నైట్ అంటూ ఇర్ఫాన్ ఈ పోస్టుకు కామెంట్ చేశాడు.
-
Screengrab Instagram:
-
Screengrab Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్