అద్దాల లెహెంగాలో రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయింది. హెవీ ఎంబ్రాయిడరీ కలిగిన లెహెంగాతో తళుక్కుమంటోంది. ఓరకంటతో చూస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తోంది. వజ్రంలా ధగధగ లాడుతున్నన అందంతో రకుల్ మెరిసిపోతోంది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ద్వారా రకుల్ షేర్ చేసింది. వీటిని చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. రకుల్ అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గతేడాది ‘కట్‌పుట్లి’, ‘థాంక్ గాడ్’ సినిమాల్లో నటించిన రకుల్.. ప్రస్తుతం కాస్త బిజీగా ఉంది. అయితే, తెలుగులో భారీ ప్రాజెక్ట్‌లేమీ లేవు.
-
Courtesy Instagram:Rakul Preeth Singh
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్