• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అదిరిపోయిన ‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటిస్’

  మాస్ మహారాజ రవితేజ హీరోగా, శరత్ మండవ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 29వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, పాటలకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్’ అనే వీడియోను విడుదల చేశారు. ఫుల్ మాస్‌గా ఉన్న ఈ వీడియో ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv