• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కియారా దంపతులకు RC15 విషెస్

    కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టిన సందర్బంగా RC15 చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్ శంకర్, హీరో రామ్‌చరణ్‌, నిర్మాత దిల్‌రాజుతో పాటు మూవీ టీం పూలను వెదజల్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ చార్మినార్ వద్ద జరుపుకొంది. కాగా, జైసల్మీర్‌లో కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం వైభవంగా జరిగింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv