ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్లో పాల్గొన్న రామ్‌చరణ్ మీడియాతో ఆసక్తికరమైన [విషయాన్ని](url) వెల్లడించారు. భవిష్యత్తులో అవకాశం వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు.అలాగే
గత 35ఏళ్లుగా ఎన్టీఆర్ కుటుంబంతో సినిమాల పరంగా, ఫ్యాన్స్‌పరంగా తీవ్రమైన పోటీ నడుస్తూనే ఉందన్నారు. అయితే వ్యక్తిగతంగా తమ కుటుంబాల మధ్య ఆత్మీయమైన అనుబంధం ఉందని గుర్తు చేశారు. జూ.ఎన్టీఆర్ తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు.

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్