• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చెల్లెలి పెళ్లికి రూ.8 కోట్ల కట్నం

  [వీడియో; ](url)తమ చెల్లెలి పెళ్లికి రూ.8.1 కోట్ల విలువైన సంపదను కానుకగా ఇచ్చి ఆమె సోదరులు తమ ప్రేమను చాటుకున్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా థింగ్‌సారా గ్రామానికి చెందిన అర్జున్ రామ్ మెహారియా, భగీరథ్ మెహారియాలు తమ సోదరి వివాహం ఘనంగా చేశారు. ఈ క్రమంలో ఆమెకు రూ.2.21 కోట్ల నగదు, 1.1 కిలోల బంగారు ఆభరణాలు, 14 కిలోల వెండి ఆభరణాలు, 4.42 కోట్ల విలువైన భూమి, స్కూటీ, వాహనాలు కట్నంగా సమర్పించారు. ఈ కానుకలను కార్లు, ఎద్దుల బండ్లు, ఒంటెల బండ్లలో తీసుకొచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv