• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూల్స్ రంజన్ సాంగ్ రిలీజ్ చేసిన రవితేజ

    యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నెహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. ఈ చిత్రం నుంచి తాజాగా నాలుగో సింగిల్ లిరికల్ ‘దేఖో ముంబై సాంగ్‌’ను మాస్ మాహారాజ రవితేజ విడుదల చేశారు. సాంగ్ బాగుందని ప్రశంసించిన రవితేజ.. చిత్రం మంచి విజయం సాధించాలని ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. నాలో నేనే లేను, సమ్మోహనుడా పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాగా ఈ సినిమాకు అమ్రిష్ గణేష్ సంగీతం అందించారు. అక్టోబర్ 6న సినిమా విడుదల కానుంది.

    https://youtube.com/watch?v=R3LZx2fidU%26t%3D12s
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv