• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘శాకుంతలం’లో సమంత నగలు; ఎన్ని కోట్లంటే?

  స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో యువరాణిలా కనిపించేందుకు సహజత్వం కోసం రూ.3 కోట్ల నగలు, 30 కిలోల బరువు ఉన్న చీరను సమంత ధరించినట్లు తెలుస్తోంది. సమంత చీరను ఒరిజినల్ ముత్యాలు పొదిగి చేసినట్లు సమాచారం. ఈ చీర ధరించి సమంత వారం పాటు షూటింగ్‌లో పాల్గొన్నట్లు టాక్. కాగా ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 17న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv