• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ఓటింగ్ నేప‌థ్యంలో ఎమ్మెల్యే సీత‌క్క ఓటు గంద‌ర‌గోళం

    నేడు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క అయోమ‌యానికి గురైంది. దీంతో మ‌రో బ్యాలెట్ పేప‌ర్ కావాలని ఆమె కోరింది. కానీ అందుకు అధికారులు అనుమ‌తించ‌లేదు. ఓటు వేసే క్ర‌మంలో బ్యాలెట్ పేప‌ర్‌పై పెన్ ఇంక్ ప‌డింద‌ని అందుకే మ‌రో బ్యాలెట్ పేప‌ర్ కావాల‌ని కోరిన‌ట్లు సీత‌క్క తెలిపారు. తాను అనుకున్న అభ్య‌ర్థికే ఓటు వేశాన‌ని బ‌య‌ట‌కు వ‌చ్చాక సీత‌క్క ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. కానీ దానిపై ఇంక్ పడ‌టంతో ఆ ఓటు చెల్లుతుందో లేదోన‌ని కాంగ్రెస్ వ‌ర్గాలకు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. సీత‌క్క ట్వీట్ చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv