బాలివుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌పై నటి షెర్లిన్ చోప్రా మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. సాజిద్ ఖాన్ తన పురుషాంగాన్ని చూపిస్తూ తనకు తాకించే ప్రయత్నం చేశాడని షెర్లిన్ చోప్రా ఆరోపించింది. రోజుకు ఎన్నిసార్లు సెక్స్ చేస్తారు? ఎంతమంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు? ఇలా అనేక ప్రశ్నలు అడిగాడని చెప్పింది. దీనిపై ఇంతకాలం ఎందుకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తనను అడిగారని… సాజిద్ లాంటి వ్యక్తిపై ఫిర్యాదు చేసే అప్పట్లో తనకు లేదని పోలీసులతే చెప్పినట్లు వివరించింది. సాజిద్‌ను జైల్లో పెట్టాలని గోడు వెళ్లబోసుకుంది.
-
Instagram:sherlynchopraofficial
-
Instagram:sherlynchopraofficial
-
Instagram:sherlynchopraofficial
-
Instagram:sherlynchopraofficial
-
Instagram:sherlynchopraofficial
-
Instagram:sherlynchopraofficial
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్