• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భోరున ఏడ్చిన శివరాజ్.. ఓదార్చిన బాలయ్య

    తన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్‌ను తలచుకుని కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ భోరున ఏడ్చేశారు. పక్కనే ఉన్న బాలయ్య అతడిని ఓదార్చారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగిన ‘వేద’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో పునీత్ నటించిన అన్ని సినిమాలకు సంబంధించి ఒక ఏవీ ప్లే చేశారు. దాన్ని చూస్తూ శివరాజ్ కన్నీటి పర్యంతమయ్యారు. వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో పక్కనే ఉన్న బాలయ్య అతడిని ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv