స్టార్ హీరోయిన్ శృతిహాసన్ బ్లాక్ డ్రెస్‌లో ఘాటుగా అందాలు ఆరబోస్తోంది. తన హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. బ్లాక్ అవుట్ ఫిట్, వైరైటీ హెయిర్ స్టైల్‌తో హాట్‌గా దర్శనమిచ్చింది. వీపు అందాలను చూపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. మత్తెక్కించే చూపులతో కుర్రకారును రెచ్చగొడుతోంది. శృతిహాసన్ తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారుతున్నాయి. కాగా శృతి ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తోంది.
-
Screengrab Instagram: shrutzhaasan
-
Screengrab Instagram: shrutzhaasan
-
Screengrab Instagram: shrutzhaasan
-
Screengrab Instagram: shrutzhaasan