• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీరోయిన్‌లను తలదన్నే లుక్స్‌తో స్నేహారెడ్డి వీడియో!

    పాన్‌ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్‌ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్‌ మీడియాలో అంతే ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా ఇన్‌స్టాలో ఓ [వీడియో](url)ను పోస్టు చేసిన ఆమె మెుక్కలపై తనకున్న ప్రేమను తెలియజేశారు.. ‘మన చుట్టూ మొక్కలు ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. వాటిని చూస్తే ప్రేమలో పడిపోతాం. మొక్కల పోషణ మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకే నర్సరీ నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం’ అని స్నేహారెడ్డి అన్నారు.

    పాన్‌ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్‌ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్‌ మీడియాలో అంతే ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్టు చేసిన ఆమె మెుక్కలపై తనకున్న ప్రేమను తెలియజేశారు.. ‘మన చుట్టూ మొక్కలు ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. వాటిని చూస్తే ప్రేమలో పడిపోతాం. మొక్కల పోషణ మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకే నర్సరీ నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం’ అని అన్నారు.. ఈ వీడియోలో ఎప్పటిలాగే స్నేహారెడ్డి యంగ్‌ అండ్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు.
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv