వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో శ్రీలంక క్రికెట్ జట్టు అత్యంత చెత్త రికార్డును నమోదుచేసింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలింది.. దీంతో వరల్డ్‌కప్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ చెత్త రికార్డు గతంలో బంగ్లాదేశ్ పేరిట ఉండేది. 2011 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 58 పరుగులకే ఆలౌటైంది. దీనికి ముందు 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 74 పరుగులు మాత్రమే చేసింది
.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్