శ్రీముఖి తన హాట్ పిక్స్‌తో ఇన్‌స్టాను షేక్ చేస్తోంది. నలుపు రంగు డ్రెస్‌లో అందాలు చూపించి చూపించనట్లుగా దిగిన ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గత కొన్ని నెలలుగా వరుస ఫొటోషూట్లతో కుర్రకారు మతి పోగెట్టేస్తోంది ఈ యాంకర్. అందాల ఆరబోత ఏ మాత్రం తగ్గకుండా ఫాలోవర్స్‌లో వేడి పుట్టిస్తుంది ఈ సొగసరి. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు ట్రీట్ ఇస్తోంది.
-
Screengrab Instagram:sreemukhi
-
Screengrab Instagram:sreemukhi
-
Screengrab Instagram:sreemukhi
-
Screengrab Instagram:sreemukhi
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్