• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రిక్షా లాగుతున్న రోబో తయారు చేసిన విద్యార్థులు

    [VIDEO:](url) గుజరాత్‌లో కొందరు విద్యార్థులు వినూత్నమైన రోబోను తయారు చేశారు. మనిషి మాదిరిగా నడుస్తూ రిక్షాను లాగేలా రూపొందించారు. సూరత్‌కు చెందిన విద్యార్థులు సుమారు 25 రోజులు శ్రమించి తీర్చిదిద్దారు. ఇందుకు రూ. 30 వేలు ఖర్చు అయ్యాయి. మనిషి ఎలా నడుస్తాడనే అంశంపై అధ్యయనం చేసి రోబోను సృష్టించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై నడుస్తుంది. వస్తువులు డోర్ డెలివరీ చేయాలని ఫోన్‌లో మెసేజ్‌ పెడితే చాలు. మెుబైల్ సాయంతో దీన్ని కంట్రోల్‌ చేయవచ్చు. లోపల మెుత్తం మ్యాపింగ్ ఉంటుంది. పూర్తిగా బ్యాటరీ సహయంతో నడుస్తుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv