• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews

    సునీల్‌ మూవీ నుంచి సర్‌ప్రైజ్‌ వీడియో

    టాలీవుడ్ నటుడు సునీల్ ప్రధాన పాత్రలో నటించిన భువన విజయమ్‌ సినిమా నుంచి మరో ప్రమోషనల్‌ వీడియో విడుదలైంది. ‘సోల్‌ ఆఫ్ భువన విజయమ్‌’ పేరుతో ఈ వీడియోను లాంచ్‌ చేశారు. ప్రస్తుతం ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. యలమంద చరణ్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ కామెడీ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కింది.

    Google News
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv