స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను చీరకట్టులో అందాలు ఆరబోసింది. తన అందాలతో కుర్రకారు గుండెల్లో తాపం పెంచుతోంది. ఎద అందాలు, నాభి అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. వయ్యారంగా ఫోజులు ఇస్తూ దిగిన ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. కాగా తాప్సీ పన్ను హీరోయిన్గా నటించిన ‘డుంకీ’ సినిమా ఇటీవలే విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ‘దో బారా’, ‘తడ్కా’ వంటి చిత్రాల్లో ఈ అమ్మడు నటిస్తోంది.
-
Screengrab Instagram: taapsee
-
Screengrab Instagram: taapsee
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!