• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Jawan Movie Interesting Facts: ‘జవాన్‌’ మూవీ గురించి మీకు తెలియని 7 ఇంట్రస్టింగ్‌ విషయాలు..! 

    బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​, లేడీ సూపర్​ స్టార్ నయనతార లీడ్​ రోల్స్​లో చేసిన చిత్రం ‘జవాన్‌’ (Jawan)​. సెప్టెంబర్‌ 7న రిలీజైన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. తమిళ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఏడు ఆసక్తికర విషయాలు మీకోసం.. 1. రెండో డైరెక్టర్‌గా ‘అట్లీ’ 1992లో సినీ కెరీర్‌ను ప్రారంభించిన షారుక్‌ ఖాన్‌ సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన వారితో పెద్దగా పనిచేయలేదు. ఈ క్రమంలో … Read more

    షారుక్‌ సినిమాలో బికినీలో నయనతార !

    షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నయనతార రోల్ గురించి బజ్ వినిపిస్తోంది. ఆమె ముందు సినిమాలతో పోలీస్తే చాలా గ్లామర్‌గా కనిపించబోతుందని టాక్. నయన్ బికినీలో దర్శనమిస్తుందని వినిపిస్తోంది. ఫస్టాఫ్‌లోనే గ్లామర్‌ సీన్లు ఉంటాయని చెబుతున్నారు. ప్రతి సినిమాకు 6 నుంచి 7 కోట్లు తీసుకునే ఆమె… ఏకంగా 10 కోట్ల పారితోషికం తీసుకుంటుందని సమాచారం. కెరీర్ ప్రారంభంలో నయన్ స్కిన్‌ షో చేసేందుకు వెనుకాడ లేదు. వల్లభ చిత్రంలో శింభుతో లిప్‌ లాక్‌లు కూడా చేసింది. ఆ … Read more

    తండ్రైన స్టార్ డైరెక్టర్; ఎమోషనల్ పోస్ట్

    తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తండ్రి అయ్యారు. ఆయన భార్య, నటి ప్రియా మోహన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు అట్లీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ [వీడియో](url) పోస్ట్ పెట్టారు. ‘‘మాకు మగబిడ్డ జన్మించాడు. ఇంతకు మించిన ఆనందం మాకు మరెక్కడా లేదు. మా బిడ్డకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.’’ అంటూ పేర్కొన్నారు. కాగా అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. They … Read more

    మధుర క్షణాలను ఆస్వాదిస్తున్న అట్లీ, ప్రియా

    సక్సెస్‌ఫుల్ దర్శకుడు అట్లీ తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. తన భార్య ప్రియ ప్రస్తుతం గర్భవతి. ‘ఈ నూతన ప్రయాణంలో మీ ఆశీస్సులు కావాలి’ అంటూ ఇటీవల తన సంతోషాన్ని పంచుకున్నాడు. స్నేహితుల ద్వారా ఏర్పడిన అట్లీ, ప్రియల పరిచయం 2014లో పరిణయానికి దారితీసింది. తేరీ, మెర్సల్, బిగిల్ వంటి చిత్రాలను అట్లీ తెరకెక్కించాడు. ప్రస్తుతం భార్యతో పాటు కలిసి ఉంటూ… తండ్రి కాబోతున్న మధుర క్షణాలను అస్వాదిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. View this post on Instagram … Read more