• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తండ్రైన స్టార్ డైరెక్టర్; ఎమోషనల్ పోస్ట్

    తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తండ్రి అయ్యారు. ఆయన భార్య, నటి ప్రియా మోహన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు అట్లీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ [వీడియో](url) పోస్ట్ పెట్టారు. ‘‘మాకు మగబిడ్డ జన్మించాడు. ఇంతకు మించిన ఆనందం మాకు మరెక్కడా లేదు. మా బిడ్డకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.’’ అంటూ పేర్కొన్నారు. కాగా అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv