• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తానా సభలో కొట్టుకున్న తెలుగు తముళ్లు

    తానా సభలో తెలుగు తమ్ముళ్ల కొట్లాట వైరల్ అవుతోంది. రెండుగా చీలిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. సభలో జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడంతో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరగడం గమనార్హం. ఈ ఘటనపై నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తానా … Read more

    కుస్తీ పడుతున్న మెుసళ్లు

    [VIDEO:](url) రెండు మెుసళ్లు కొట్టుకోవటం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. IFS అధికారి నంద ఈ వీడియోను షేర్ చేశారు. ఐఐఎం కోల్‌కతాలో ఉదయాన్నే దృశ్యం కనిపించిందని… గొడవలను ఎలా హ్యాండిల్‌ చేయాలో నేర్చుకుంటున్నాని అన్నారు. ఈ పోస్ట్‌కు కామెంట్ల వర్షం కురుస్తోంది. Learning to manage conflicts?Early morning scene from IIM Kolkata…( As received in WA) pic.twitter.com/6jXGYkWQyA — Susanta Nanda (@susantananda3) March 1, 2023

    పెళ్లి మండపంలో ఫైటింగ్; వీడియో వైరల్

    పెళ్లి మండపంలో అతిథులు ఫైటింగ్‌కు దిగారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్లింట్లో వైరల్‌గా మారింది. ఓ వైపు పెళ్లి జరుగుతుండగా అకస్మాత్తుగా అతిథులు గొడవకు దిగారు. వారిలో వారు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పెళ్లి కొడుకు మండపం పైనుంచి దిగుతుండగా అక్కడున్న వారు వారించారు. కొందరు పెద్దలు ఆ గొడవను ఆపాలని చూసినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పెళ్లికి వచ్చారా? గొడవకు వచ్చారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared … Read more

    వైరల్‌గా మారిన అమ్మాయిల ఫైట్

    సోషల్ మీడియాలో ఇద్దరు కాలేజీ అమ్మాయిల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాల క్యాంటీన్‌లో ఇద్దరు విద్యార్థినులు ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ గొడవకు దిగారు. తోటి విద్యార్థినులు ఎవరూ వారిని ఆపలేదు. పైగా వీరి తగాదాను చూస్తూ వారు ఎంజాయ్ చేస్తున్నారు. చప్పట్లు కొడుతూ వారిద్దరి మద్య గొడవను మరింత ప్రోత్సహిస్తున్నారు. ఈ [వీడియో](url) ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. Kalesh B/w Two Girls In College Canteen (DSCE, … Read more

    మ‌హిళా ఉపాధ్యాయురాలిని షూతో కొట్టిన ప్రిన్సిపల్

    ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ భేరీలోని మహేంగు ఖేరా గ్రామంలో ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌హిళా ఉపాధ్యాయురాలు స్కూల్‌కి ఆల‌స్యంగా వ‌చ్చింద‌ని ప్రిన్సిపాల్ బూటుతో ఆమెను తల‌పై కొట్టాడు. దీంతో ఆమె అత‌డిపై దాడిచేసింది. ప‌క్క‌నే ఉన్న ఇత‌ర టీచ‌ర్లు ఆపాల‌ని ప్ర‌య‌త్నించినా వాళ్లు ఆగ‌లేదు. ఆము కావాల‌నే రోజు స్కూల్‌కి ఆల‌స్యంగా వ‌స్తుంద‌ని..అడిగితే న‌న్ను బూతులు తిడుదుంద‌ని ప్రిన్సిపాల్ చెప్తున్నాడు. మొద‌ట ఆమె నాపై దాడి చేసినందుకే నేనే షూస్‌తో కొట్టాన‌ని వాదిస్తున్నాడు. ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అయితే … Read more