• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి మండపంలో ఫైటింగ్; వీడియో వైరల్

    పెళ్లి మండపంలో అతిథులు ఫైటింగ్‌కు దిగారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్లింట్లో వైరల్‌గా మారింది. ఓ వైపు పెళ్లి జరుగుతుండగా అకస్మాత్తుగా అతిథులు గొడవకు దిగారు. వారిలో వారు పిడిగుద్దులు కురిపించుకున్నారు. పెళ్లి కొడుకు మండపం పైనుంచి దిగుతుండగా అక్కడున్న వారు వారించారు. కొందరు పెద్దలు ఆ గొడవను ఆపాలని చూసినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పెళ్లికి వచ్చారా? గొడవకు వచ్చారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv