• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Guntur Kaaram Collections: ‘గుంటూరు కారం’ ఇంకా నష్టాల్లోనే ఉందా.! లెక్కలు ఏం చెబుతున్నాయి?

  సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ మంచి వసూళ్లను రాబడుతూ వస్తోంది. ఈ సినిమా విడుదలై నేటితో సరిగ్గా 13 రోజులు కాగా 12 రోజుల కలెక్షన్స్‌ వివరాలు బయటకొచ్చాయి. వాటి ప్రకారం ‘గుంటూరు కారం’ వరల్డ్‌వైడ్‌గా రూ.236.02 కోట్ల గ్రాస్ సాధించింది. అయినా కూడా ఇవాళ్టికి ఈ చిత్రం నష్టాల్లో ఉందని చర్చ జరుగుతోంది. ఇందులో … Read more

  టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యూనరేషన్స్ ఇవే?

  ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్‌ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే … Read more

  భారత సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌ సినిమా తీయబోతున్న బ్లాక్‌బస్టర్‌ బ్యానర్‌ ‘ మైత్రి మూవీ మేకర్స్‌’ ప్రస్థానం

  చిన్నప్పటి నుంచే సినిమాలంటే ప్రేమ, ఇష్టం. స్కూల్‌ రోజుల నుంచే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసే అలవాటు. అమెరికా వెళ్లినా అక్కడా సినిమానే. ఎన్నటికైనా సినిమాల్లోకి అడుగుపెట్టాలి. కానీ కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదు. అలాగని సినిమా నుంచి దూరంగా ఉండలేరు. అందుకే సినీ నిర్మాణ రంగాన్ని ఎంచుకున్నారు. దిల్‌ రాజు, అరవింద్‌, దానయ్య ఇలా పెద్ద పెద్ద బ్యానర్లు ఇండస్ట్రీని ఏలుతున్న వేళ… తుపానుకు ముందు వచ్చే నిశ్శబ్దంలా అడుగుపెట్టారు “మైత్రి మూవీ మేకర్స్” . నిశ్శబ్దంగా ఇండస్ట్రీలోకి వచ్చినా … Read more

  2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

  2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్ టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు … Read more

  తెలుగులో మనసుకు హత్తుకునే డైలాగ్స్ (emotional dialogues in telugu part-1)

  సినిమాల్లో ఎన్ని డైలాగులు ఉన్నా కొన్ని మన మనసుకు తాకుతాయి. అది స్నేహం, ప్రేమ, ఎమోషనల్, మోటివేషనల్ ఏదైనా కావొచ్చు, కానీ నేరుగా గుండెల్లోకి దూసుకెళ్తాయి. అలాంటి కొన్ని డైలాగ్స్ మీకోసం.

  సర్కారు వారి పాట మూవీపై రాజకీయ దుమారం! సోషల్ మీడియాలో ట్రోలింగ్

  సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన సర్కారు వారి పాట చిత్రం థియేటర్లలో విజయవంతంగా నడుస్తుంది. పరశురాం పెట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం దుమారం రేపుతోంది. ఈ సినిమాను కొందరికి అనుకూలంగా తీశారని ఒక వర్గం భావిస్తుంటే, పవన్ కల్యాణ్, రఘురామ కృష్ణంరాజుకి వ్యతిరేకంగా కావాలనే సీన్లు చిత్రీకరించారంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకి అసలు ఈ మూవీలో రాజకీయ అంశం ఏంటి..? ఆ పొలిటికల్ లీడర్స్ పేర్లు ఎందుకు ప్రస్తావనకు … Read more

  Sarkaru Vaari Paata Movie Review

  సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు న‌టించిన ‘స‌ర్కారు వారి పాట’ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టించింది. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పాట‌లు, ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి. రెండున్న‌రేళ్ల త‌ర్వాత మ‌హేశ్‌బాబు మ‌ళ్లీ వెండిర‌పై క‌నిపిస్తుండ‌టంతో ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి మూవీ ఎలా ఉంది..? అస‌లు స్టోరీ ఏంటో తెలుసుకుందాం.  క‌థేంటంటే.. మ‌హేశ్ (మ‌హేశ్ బాబు) అమెరికాలో … Read more

  బుక్ మై షోలో RRR‌ను దాటిన సర్కారు వారి పాట..?

  మహేశ్‌బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట మూవీ రిలీజ్‌కి ముందే రికార్డులు బద్ధలు కొడుతుంది. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, లిరికల్ వీడియోలు, టీజర్లు, పోస్టర్లు ఇప్పటికే సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచాయి. దీనికి తోడు యూట్యూబ్, ఇన్‌స్టా, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రతి అప్‌డేట్ వైరల్‌గా మారింది. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ అభిమానుల అంచనాలను ఆకాశానికి పెంచింది. ఈ నేపథ్యంలో SVP రిలీజ్‌కి ముందే మరో రికార్డును దక్కించుకుంది. అదేంటో మీరూ చూసేయండి. Book … Read more

  Is Mahesh Babu’s Sarkaaru Vaari Paata Filming Complete?

  Except for a song, shooting for Mahesh Babu’s highly anticipated upcoming film, Sarkaaru Vaari Paata, is nearly complete. According to recent story leak rumours and discussion, Superstar Mahesh Babu is playing a money-minded guy who runs a high-end business in the film. Mahesh Babu, Keerthi Suresh, and others are busy choreographing catchy dance moves for the film’s final song. Filming … Read more

  Updates on the Mahesh Babu’s film ‘Sarkaru Vari Pata’ (SVP)

  Interesting updates are trickling in from the ‘Sarkaru Vari Pata’ film, which fans of superstar Maheshbabu have been anticipating for quite some time. It has been a long wait for Mahesh Babu fans as the last Mahesh film was almost two years ago, and fans have been expecting a lot from the SVP film. The audience was even more excited … Read more