• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంబ‌యి సిద్ధార్థ్ రాయ్‌ క‌పూర్ ఆఫీస్‌లో ర‌ష్మిక‌

    ర‌ష్మిక ముంబ‌యిలోని నిర్మాత‌ సిద్ధార్థ్ రాయ్ క‌పూర్ ఆఫీస్‌కు వెళ్లింది. ఈ విష‌యం మీడియా కంట ప‌డ‌టంతో కెమెరాలు ఆమెను వెంటాడాయి. అందరికీ న‌వ్వుతూ ఫోటోల‌కు పోజులిచ్చిన ఆమె ఆఫీసులోకి వెళ్లి కాసేపు చ‌ర్చ‌ల త‌ర్వాత తిరిగి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే వీళ్లు దేని గురించి మాట్లాడారో మాత్రం ఇంకా తెలియ‌లేదు. అక్క‌డ ఉన్న ఫ్యాన్స్‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించిన ర‌ష్మిక కొంత‌మందికి సెల్ఫీలు కూడా ఇచ్చింది. ఆ త‌ర్వాత అక్క‌డినుంచి వెళ్లిపోయింది. సౌత్‌తో పాటు బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ భామ కొత్త … Read more

    ‘సీతారామం’ ట్రైల‌ర్ రిలీజ్

    దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘సీతా రామం’ ట్రైల‌ర్ నేడు రిలీజ్ అయింది. ఈ సినిమాలో అఫ్రీన్ పాత్ర‌లో ర‌ష్మిక‌, బాలాజీగా త‌రుణ్ భాస్క‌ర్ క‌నిపించ‌నున్నారు. 20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్ రామ్ సీతామ‌హాల‌క్ష్మీకి రాసిన ఉత్త‌రాన్ని ఆమెకు చేర్చేందుకు వాళ్లిద్ద‌రూ సాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా సాగిపోతున్న ఈ క‌థ‌లో అఫ్రిన్ ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. న‌టుడు సుమంత్ ఈ సినిమాలో బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మ‌ పాత్ర‌లో న‌టించారు. హ‌నురాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆగ‌స్ట్ 5న … Read more

    అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతున్న శ్రీవ‌ల్లీ

    ర‌ష్మిక మంద‌న ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అంత‌టా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అన‌తికాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయిన ఈ అమ్మ‌డు ఫిల్మ్‌ఫేర్, హ‌లో వంటి మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌పేజీల‌పై క‌నిపించింది. సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫోటోలు కుర్ర‌కారు మ‌తిపోగొడుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులో సీతారామం, ద‌ళ‌ప‌తి విజ‌య్ 66 సినిమాల్లో న‌టిస్తుంది. మ‌రోవైపు బాలీవుడ్ బ‌డా స్టార్ ర‌ణ్‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న యానిమ‌ల్‌లో న‌టిస్తుంది. ఇప్ప‌టికే హిందీలో రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా … Read more

    Happy Birthday to our Beloved Rowdy “ Vijay Devarakonda”

    Today is the 33rd birthday of Vijay Devarakonda. The ‘Arjun Reddy’ star Enjoys a massive fan base across India. His ear-catching dialogue delivery, Masucline Looks, and spectacular performances cemented his status as a Telugu film industry’s new-generation superstar. Vijay’s career began with humble origins. He got his start in films like ‘Nuvvila’ and ‘Life is Beautiful’, where he had minor … Read more

    ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ట్విట్టర్ రివ్యూ

    శర్వానంద్- రష్మిక మంధాన జంటగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ప్రీమియర్ షోలు ఇప్పటికే యూఎస్‌లో రిలీజ్ అయ్యాయి. దీంతో మూవీ వీక్షించిన తెలుగు ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.         చిరు పాత్రలో నటించిన శర్వానంద్ వయసు మీద పడుతుండటంతో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. కాని కుటుంబ సభ్యుల అతిప్రేమ కారణంగా ఏ పెళ్లి‌సెట్ కాకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే ఆధ్య(రష్మిక మంధాన)తో చిరుకు పరిచయం ఏర్పడుతుంది. … Read more

    అందాల భామలు.. ఆకట్టుకునే పోస్టులు

    సినీ ప్రపంచంలో అనేకమంది హీరోయిన్లు తమ నటన ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇన్‌స్టా వేదికగా క్రేజీ క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానుల మనసు దోచుకుంటున్నారు. రష్మిక మంధాన సరిలేరు నీకెవ్వరు, పుష్ప సినిమాల్లో నటించి తన ఫాలోవర్లను మరింత పెంచుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఈమె తన ఫామ్ కొనసాగిస్తుంది. ఇన్‌స్టాలో రష్మికకు 29 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం గమనార్హం. తేజస్వీ మదివాడ

    బాలీవుడ్‌ ఆఫర్లను వదులుకున్న తెలుగు స్టార్స్ వీళ్లే..

    భారత్‌లో సినీ పరిశ్రమ అంటే మొదటగా బాలీవుడ్ ఇండ్రస్టీనే గుర్తుకొస్తుంది. అక్కడ రూపుదిద్దుకున్న సినిమాలు భారీస్థాయిలో దేశవ్యాప్తంగా రిలీజవుతాయి. అందుకే బాలీవుడ్‌లో నటీనటులకు మంచి గుర్తింపు దక్కుతుంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా.. ఇతర సినీ పరిశ్రమల నుంచి కూడా చాలామంది బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ కొంత మంది మన తెలుగు స్టార్స్‌కు మాత్రం ఆ సువర్ణవకాశం వచ్చినా వదులుకున్నారు. ఇంతకీ వారెవరో తెలుసుకోవాలని ఉందా..? అయితే లెట్స్ రీడ్ దిస్.. 1.మహేష్‌ బాబు ఈ సూపర్ స్టార్‌కి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ … Read more