• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • MSD And Trump: ధోనికి డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఆహ్వానం.. అసలు ఏం జరిగిందంటే?

    టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ (M.S. Dhoni) ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. యూఎస్ ఓపెన్‌ (US Open)లో సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz), అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షించిన ధోనీ.. మరుసటి రోజు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కనిపించాడు. ట్రంప్‌తో కలిసి బెడ్‌మిన్‌స్టర్‌లోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో  ధోనీ గోల్ఫ్ ఆడాడు. గోల్ఫ్ ఆడేందుకు ధోనిని స్వయంగా ఆహ్వానించిన ట్రంప్.. ఆ తర్వాత అతిథ్యం సైతం ఇచ్చారు. … Read more

    భారత్‌ను వెంటాడుతున్న బౌలింగ్ సమస్య.. ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితేంటి?

    ఆసియా కప్ లో భారత బౌలింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్ 4 మ్యాచుల్లో బౌలింగ్ దళం తన స్కోరును కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. అయితే, ఇప్పుడు కళ్లన్నీ రానున్న టీ20 ప్రపంచకప్ మీదే. ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ఈ టోర్నీకి అత్యుత్తమ బౌలింగ్ దళం కావాలి. మరి టీమిండియా ప్రస్తుత పరిస్థితి ఏంటి? కంగారూల పిచ్ లపై మన బౌన్స్ ప్రభావమెలా ఉండబోతోందనేది చర్చనీయాంశం.  జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ త్రయం టీమిండియా బౌలింగ్ … Read more

    Who is Yash Dhull, U19 World Cup Winning Captain?

    As Captain of the U-19 cricket world cup, Yash Dhull has created not just cricketing history, but also whetted the curiosity of this cricket-mad nation to learn all that there is to know about this remarkable young man. This 19-year-old Delhi-born cricketer has been representative of the new breed of Kohli-inspired doughty youngsters who place great stress on toughness and … Read more

    రికార్డు సృష్టించనున్న టీం ఇండియా.. 1000 వన్డేల ఘనత

    టీం ఇండియా అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించనుంది. ఇప్పటి వరకు 999 వన్డేలు ఆడిన భారత్ ఫిబ్రవరి 6న వెస్టిండీస్‌తో జరిగే వన్డే మ్యాచ్‌తో 1000 వన్డేలు ఆడిన తొలి క్రికెట్ జట్టుగా ఘనత సాధించనుంది. ఇప్పటి వరకు ఏ జట్టు కూడ 1000 మ్యాచులు ఆడలేదు. భారత్ 999 వన్డేలు ఆడగా 518 మ్యాచుల్లో గెలుపొందింది. 431 మ్యాచుల్లో ఓడిపోయింది. భారత్ తర్వాతి స్థానాలు భారత్ తర్వాత అత్యధికంగా ఆస్ట్రేలియా 958 వన్డే మ్యాచులు ఆడింది. తదనంతరం పాకిస్థాన్ 936 వన్డేలు, శ్రీలంక … Read more

    భార‌త్‌కు త‌ప్ప‌ని భంగ‌పాటు

    ఆస్ట్రేలియాను వారి దేశంలోనే కంగారెత్తించాం. ఇంగ్లండ్‌ను క్రికెట్ మ‌క్కా లార్డ్స్‌లో చావు దెబ్బ తీశాం. న్యూజిలాండ్ రెక్క‌లు కూడా విరిచాం. ఇక శ్రీలంక‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ల‌పై ఎన్నో సిరీస్ విజ‌యాలు సాధించాం. ఇంత సాధించినా ఒక్క‌టి మాత్రం ఇప్ప‌టికీ లోటుగానే ఉంది. అదే స‌ఫారీ గ‌డ్డ‌పై టెస్టు సిరీస్ గెల‌వ‌డం. ఆసీస్‌, ఇంగ్లండ్‌, కివీస్ జ‌ట్ల‌ను వారి దేశాల్లో మ‌ట్టిక‌రిపించిన మ‌న‌కు ద‌క్షిణాఫ్రికా మాత్రం కొర‌కరాని కొయ్య‌గా త‌యారైంది. సెంచూరియ‌న్ విజ‌యంతో ఈసారి ఆ క‌ల సాకారం అవుతుంద‌నుకుంటే మ‌రోసారి అంద‌ని ద్రాక్ష‌గానే … Read more