• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తమిళా? హిందీనా? అడిగి.. వలస కూలీలపై దాడి

    తమిళనాడులో ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. రైలులో ప్రయాణిస్తున్న వలస కార్మికులపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రైలులోని జనరల్‌ బోగి కిక్కిరిసి ఉండగా అందులో వలస కార్మికులు ఉన్నారు. అయితే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారంటూ తమిళ వ్యక్తి అడిగాడు. తమిళా? హిందీనా? అని ప్రశ్నించాడు. హిందీ రాష్ట్రానికి చెందినట్లు ఆ వలస కూలీలు చెప్పడంతో వారిని కొట్టాడు. తమిళులకు దక్కాల్సిన ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తూ తిట్టాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv