• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • స్పీకర్‌పై పేపర్లను విసిరేసిన సభ్యులు

  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గందరగోళంగా మారాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్‌గా మార్చాలని బిల్లు పెట్టడంతో టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లు పేపర్లను చింపేసి స్పీకర్‌పైకి పలుమార్లు విసిరేశారు. యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ అని.. అందుకే ఆయన గౌరవార్థం పేరు పెట్టినట్లు టీడీపీ నేతలు చెబుతూ సభకు ఆటంకం కల్గించారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఇలా TDP సభ్యులు సస్పెండ్ కావడం ఇది మూడోసారి. వారిని సస్పెండ్ చేసినప్పటికీ సభ్యులు బయటకు వెళ్లలేదు. దీంతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv