• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టీజీ వెంకటేశ్ స్పీచ్ వీడియో వైరల్

  బ్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కజిన్ బీజేపీ నేత టీజీ వెంకటేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర బృందం పేర్లను పలకడంలో కాస్త తడబడ్డారు. డైరెక్టర్ సముద్రఖనికి బదులు సముద్రాల అని; సాయితేజ్‌ని ధర్మతేజ; తమన్‌ని తమన్నా అని, కేతిక శర్మను కీర్తి శర్మ.. అంటూ ఉచ్ఛరించారు. దీంతో ఆడిటోరియంలో ఉన్న ఫ్యాన్స్ ఘొల్లున అరిచారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv