• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ రోజు నా భార్య నాపై చెప్పు విసిరింది: రాజ్ కుంద్రా

    బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, రాజ్‌ కుంద్రా తన జీవిత కథను చిత్రంగా నిర్మిస్తున్నాడు. ఇందులో అతడే హీరోగా నటించాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా రాజ్‌కుంద్రా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘మొదట నా జీవిత కథను బయోపిక్‌గా తీయాలనుకున్నా. ఈ విషయాన్ని నా భార్యకు చెప్తే నా పైకి చెప్పు విసిరింది. నేను సినిమా తీయాలన్న ఆలోచన తనకు నచ్చలేదు. కానీ తర్వాత తన మనసు మార్చుకుని నాకు అండగా నిలబడింది’ అని చెప్పుకొచ్చాడు..

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv