• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దటీజ్.. కింగ్ కోహ్లీ

    భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వార్మప్ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఒక మెరుపు రనౌట్, అద్భుత క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. 19 ఓవర్లో రెండో బంతికి టిమ్ డేవిడ్‌ను ఒక మెరుపు త్రోతో రనౌట్ చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్లో కమిన్స్ లాంగాన్ దిశగా షాట్ ఆడాడు. అందరూ సిక్స్ అనే అనుకున్నారు. కానీ కోహ్లీ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు. దీంతో కమిన్స్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv