• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆ తప్పు మళ్లీ జరగకూడదు: సినీ నిర్మాత

  ఎజెంట్, భోళా శంకర్ చిత్రాల నిర్మాత అనీల్ సుంకర ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇటీవల ఆయన నిర్మించిన చిత్రం ఊరు పేరు భైరవకోన మూవీ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇస్తు ట్వీట్ చేశారు. ‘మేం ఖరీదైన తప్పులు చేశాం అందుకే ఎజెంట్, భోళా శంకర్ ఫ్లాప్‌లుగా నిలిచాయి. మళ్లీ అలాంటి తప్పులు జరగకూడదని ప్రయత్నిస్తున్నాం. అలానే సినిమాను వీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్ క్వాలిటీ కోసం ప్రయత్నిస్తున్నాం. వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి కాగానే ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’. అని అనిల్ సుంకర ట్వీట్ చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv